Raama Kodanda Raama
Pallavi:
రామ
కోదండ రామ, రామ కళ్యాణ
రామా
రామ కోదండ రామ, రామా కళ్యాణ రామా
Charanam:
రామ
సీతాపతి, రామ నీవే గతి
రామా నీకు మ్రోకితి , రామా నీ చే జిక్కితి
|| రామ కోదండ రామ ||
రామా
నీకెవరు తోడు, రామ క్రీగంట చూడు
రామా నేను నీవాడు, రామా నాతో మాటాడు
|| రామ కోదండ రామ ||
రామ
నామమే మేలు , రామ (స్వామి) చింతనే
చాలు
రామ నీవు నన్నేలు, రామ రాయడే చాలు
|| రామ
కోదండ రామ
||
రామ నీ పాటే పాట, రామ నీ బాటే బాట
|| రామ కోదండ రామ ||
రామ
నేనెందైనను, రామ వేరెంచ లేను
రామ ఎన్నడైనను, రామ బాయక లేను
|| రామ కోదండ రామ ||
రామ
విరాజ రాజ, రామ ముఖ
జిత రాజా
రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ
|| రామ
కోదండ రామ
||
Raama Kodanda Raama (English)
Rama Kodanda Rama, Rama Kalyana Rama
Rama kodanda Rama, Rama Kalyana Rama
Rama Sitapathi, Rama neeve gathi
Rama neeku mrokithi, rama nee chejikkithi
|| Rama kodanda Rama ||
Rama nee kevaru thodu, Rama kreeganta chudu
Rama nenu nee vaadu, Rama naatho maatadu
|| Rama kodanda Rama ||
Rama namame melu, Rama (Swamy) chinthane chalu
Rama neevu nannelu, Rama Rayade chalu
|| Rama kodanda Rama ||
Rama neekoka maata, Rama naakoka moota
Rama nee paate paata, Rama nee baate baata
|| Rama kodanda Rama ||
Rama nenen dainanu, Rama verencha lenu
Rama enna dainanu, Rama baayaka lenu
|| Rama kodanda Rama ||
Rama viraaja raja, Rama mukha jitha raja
Rama bhaktha samaaja, rakshitha tyaaga raja
|| Rama kodanda Rama ||

Comments
Post a Comment