నోటు స్వరాలు


             

                శక్తి సహిత గణపతిం


శక్తి సహిత గణపతిం  శంకరాది  సేవితం

విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం

భక్తాలి పోషకం భవసుతం వినాయకం 

భుక్తి ముక్తి ప్రదం భూషితాంగం 

భక్త పాదాంభుజం భావయామి ॥శక్తి॥

 

     వర శివబాలం వల్లీలోలం

వరశివబాలం వల్లీలోలం వందేనందం

హరిహరమోదం హంసానందం హాససముఖం

గురుగుహరూపం గుప్తాకారం గోరక్షంతం

సురపతిసేనం సుబ్రహ్మణ్యం సురవినుతం॥


శ్యామలే మీనాక్షి

శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సాక్షీ

శంకరి గురుగుహ సముద్భవే శివేవ

పామర మోచని పంకజ లోచని

పద్మాసన వాణి హరిలక్ష్మీ వినుతే శాంభవి॥


వేంకటరమణ నే    బారో 

 ప :   వేంకటరమణ నే బారో, శేషాఛల వాసనె  బారో  ॥2॥

అప :    పంకజ నాభ పరమ పరమ పవిత్ర  

            శంకర మిత్ర నె బారో        ॥వేంకట॥

చ1 :   ముద్దు ముఖద మగు వే నినగే, కొద్దు కొడువెను బారో॥

          నిర్దయ వేకో  నిన్ నొలగెనను, పొందిద్ దయను బారో॥

చ2 :   మంధర గిరియా నెట్టి దానంద మూరుతియే బారో॥

          నందన కంద గోవింద ముకుంద, ఇందిర యరసనె బారో॥

చ3:    కామనయ్య కరుణా లో శ్యామల వర్ణనె బారో॥

          కోమలాంగ శ్రీ పురందరవిఠలనే, స్వామి రయనే బారో 

Comments

Popular posts from this blog

సరళి స్వరాలూ - sarali svaralu-Telugu

Annamayya Keerthana || Ksheerabdhi Kanyakaku Lyrics

Annamayya Keerthana || కట్టెదుర వైకుంఠము - Kattedura Vaikuntamu lyrics in telugu