soubhagya lakshmi ravamma song lyrics in telugu

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ

సౌభాగ్య లక్ష్మి రావమ్మా ( 2 )

నుదిటి కుంకుమ రవి బింబముగా

 

కన్నులు నిండుగా కాటుక వెలుగా (  (2 )

 

కాంచన హారము గళమున మెరియగా

 

పీతాంబరముల శోభలు నిండగా  (2 )

 

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ

 

సౌభాగ్య లక్ష్మి రావమ్మా (2 )

 

నిండుగా కరముల బంగరు గాజులు

 

ముద్దులొలుకు పాదమ్ముల  మువ్వలు  (2 )

గల గల గలమని సవ్వడి చేయగా

సౌభాగ్య వతుల సేవలు నందగా (2 )

 

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ

 

సౌభాగ్య లక్ష్మి రావమ్మా (2 )

 

 

 

సౌభాగ్యమ్ముల  బంగారు తల్లి

పురందర విఠలుని

 పట్టపు రాణి  ( 2 )

 

శుక్రవారపు పూజలు నందగా

 

సాయం సంధ్యా శుభ ఘడియలలో(2 )

 

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ

 

సౌభాగ్య లక్ష్మి రావమ్మా (2 )

 

 

Comments

Popular posts from this blog

సరళి స్వరాలూ - sarali svaralu-Telugu

Brahmagadigina padamu || Annamacharya Keerthana || Annamayya Saptagiri Sankeerthana

Narayanathe namo namo Bhava || Narayanathe namo namo || Annamacharya Keerthana || Annamayya Saptagiri Sankeerthana